Online Vedic astrology courses taught in Telugu by Mrs Madhavi Sharma, Hyderabad.
MSAstroacademy లో ఏమి నేర్పుతారు?
Vedic astrology (Jyotisha) in the Parasara system, taught from the very basics through to advanced prediction. The syllabus covers chart construction, the twelve houses, planetary dignity and aspects, yogas, the Vimshottari dasha system, gochara (transits), Ashtakavarga, divisional charts, and applied prediction.
పరాశర పద్ధతిలో వేద జ్యోతిషం — మొదటి పాఠం నుండి అడ్వాన్స్‌డ్ ఫలిత నిర్ణయం వరకు. జాతక నిర్మాణం, ద్వాదశ భావాలు, గ్రహ బలం, దృష్టులు, యోగాలు, వింశోత్తరి దశ, గోచారం, అష్టకవర్గ, వర్గ చక్రాలు, ఆచరణాత్మక ఫలిత నిర్ణయం.
క్లాసులు తెలుగులో ఉంటాయా?
Yes. Teaching is in Telugu, and the study material is too — over 1,000 quiz questions and every assignment paper are available in Telugu, reviewed by the academy. English is available alongside for students who prefer it.
అవును. బోధన తెలుగులోనే. 1,000కి పైగా క్విజ్ ప్రశ్నలు, ప్రతి అసైన్‌మెంట్ పేపరు తెలుగులో ఉన్నాయి. ఇష్టపడేవారికి ఇంగ్లీషు కూడా అందుబాటులో ఉంది.
ఎవరు బోధిస్తారు?
Mrs Madhavi Sharma, founder and lead teacher of the academy, based in Hyderabad, Telangana. She teaches every class herself.
శ్రీమతి మాధవి శర్మ — అకాడమీ వ్యవస్థాపకురాలు, ప్రధాన అధ్యాపకురాలు. హైదరాబాద్, తెలంగాణ. ప్రతి క్లాసూ ఆమే బోధిస్తారు.
ముందుగా జ్యోతిషం తెలిసి ఉండాలా?
No. The course starts from the basics and assumes nothing. Students who joined with no background have completed it and gone on to the advanced course.
అవసరం లేదు. కోర్సు మొదటి నుండి ప్రారంభమవుతుంది. ఏ పూర్వ జ్ఞానం లేకుండా చేరిన విద్యార్థులు పూర్తి చేసి అడ్వాన్స్‌డ్ కోర్సుకు వెళ్లారు.
లైవ్ క్లాసులా, రికార్డెడ్‌నా?
Recorded. You study the recorded classes at your own pace, and each month you get five one-to-one live doubt-clearing sessions with Mrs Madhavi Sharma. Students consistently name the recordings as what helped them most, particularly beginners.
రెండూ. క్లాసులు లైవ్‌గా జరుగుతాయి, ప్రతి సెషన్ రికార్డ్ అవుతుంది — మీ వేగంతో మళ్ళీ చూసుకోవచ్చు.
కోర్సుతో పాటు ఏమి వస్తాయి?
Recorded video lessons, downloadable notes and PDFs, quizzes on the lessons, assignment papers that are marked and returned with feedback, chart-reading case studies, a set of astrology calculators, and a certificate on completion.
రికార్డెడ్ వీడియో పాఠాలు, నోట్సు, PDFలు, పాఠాలకు క్విజ్‌లు, మార్కులు వేసి తిరిగి ఇచ్చే అసైన్‌మెంట్ పేపర్లు, కేస్ స్టడీస్, జ్యోతిష్య కాలిక్యులేటర్లు, పూర్తి చేసిన తర్వాత సర్టిఫికెట్.
సర్టిఫికెట్ ఇస్తారా?
Yes, on completing a course. The academy has issued 111 certificates to date, each carrying a verification code that can be checked online.
అవును, కోర్సు పూర్తి చేసిన తర్వాత. ఇప్పటివరకు 111 సర్టిఫికెట్లు ఇచ్చాం. ప్రతి దానిపై ఆన్‌లైన్‌లో సరిచూసుకోగల వెరిఫికేషన్ కోడ్ ఉంటుంది.
నా అకౌంట్‌ను కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో పంచుకోవచ్చా?
No — one account, one student. Only one device can be signed in at a time; signing in on another device signs out the first and shows it a notice. Sign-ins from several places are reviewed, and a shared account may be asked to verify each device, have new lessons paused, and finally be blocked without refund. If someone at home wants to learn too, write to support@msastroacademy.com for a second seat.
కుదరదు — ఒక అకౌంట్, ఒక విద్యార్థి. ఒకేసారి ఒక డివైస్‌లో మాత్రమే లాగిన్ అయి ఉండవచ్చు; మరో డివైస్‌లో లాగిన్ అయితే మొదటిది ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ అయి, అక్కడ ఒక నోటీసు కనిపిస్తుంది. వేర్వేరు ప్రదేశాల నుండి లాగిన్‌లను సమీక్షిస్తాం; షేర్ చేసిన అకౌంట్‌కు ప్రతి డివైస్ ధృవీకరణ అడగవచ్చు, కొత్త పాఠాలు నిలిపివేయవచ్చు, చివరికి రిఫండ్ లేకుండా బ్లాక్ చేయవచ్చు. ఇంట్లో మరొకరు నేర్చుకోవాలనుకుంటే support@msastroacademy.com కు రాయండి — రెండో సీటు ఏర్పాటు చేస్తాం.
ఎంతకాలం మెటీరియల్ అందుబాటులో ఉంటుంది?
Three years from enrolment on the current courses, so you can return to the recordings and notes long after the classes finish.
ప్రస్తుత కోర్సులకు చేరిన నాటి నుండి మూడు సంవత్సరాలు. క్లాసులు అయిపోయిన చాలా కాలం తర్వాత కూడా రికార్డింగులు, నోట్సు చూసుకోవచ్చు.
భారతదేశం బయటి నుండి నేర్చుకోవచ్చా?
Yes. The course is fully online and students have completed it from Singapore, the USA, Austria and elsewhere alongside students across India.
అవును. కోర్సు పూర్తిగా ఆన్‌లైన్. సింగపూర్, అమెరికా, ఆస్ట్రియా వంటి దేశాల నుండి కూడా విద్యార్థులు పూర్తి చేశారు.
మొబైల్ యాప్ ఉందా?
Yes, an Android app on Google Play. The website works on any phone browser as well.
అవును, Google Play లో ఆండ్రాయిడ్ యాప్ ఉంది. వెబ్‌సైట్ ఏ ఫోన్ బ్రౌజర్‌లోనైనా పనిచేస్తుంది.
ఫీజు ఎంత? తదుపరి బ్యాచ్ ఎప్పుడు?
Course fees and start dates are listed on the courses page, which is kept current. For anything specific to your situation, write to support@msastroacademy.com or call +91 79959 56648.
ఫీజు, ప్రారంభ తేదీలు కోర్సుల పేజీలో ఉంటాయి. మీకు సంబంధించిన వివరాలకు support@msastroacademy.com కు మెయిల్ చేయండి లేదా +91 79959 56648 కు కాల్ చేయండి.